பொருள் : వెలుగు లేకపోవటం
எடுத்துக்காட்டு :
సూర్యుడు అస్తమించటంతో అంతట అంధకారం అవుతుంది.
ஒத்த சொற்கள் : ఇర్లు, కారుమబ్బు, చీకటి, చీకువాలు, తిమిరం, ధ్వాంతం, నభోరజస్సు, నిశాచర్మం, నీలపంకం, భూచ్చాయ, మబ్బు, రజోబలం, శ్వామిక
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
प्रकाश का अभाव।
सूर्य डूबते ही चारों ओर अंधकार हो जाता है।