பொருள் : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
எடுத்துக்காட்டு :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
ஒத்த சொற்கள் : అగలింతు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :