பொருள் : ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.
எடுத்துக்காட்டு :
మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.
ஒத்த சொற்கள் : ఆనవాలు, గుర్తు, గుఱుతు, చిహ్నం, నిశాని, ముద్ర
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A concavity in a surface produced by pressing.
He left the impression of his fingers in the soft mud.பொருள் : చెక్క లేదా రబ్బరు మొదలైనవాటితో ఆకృతి దానిపై మూద్రించుటకు ఉపయోగిస్తారు
எடுத்துக்காட்டு :
పనివాడు ముద్రద్దిమ్మతో బట్టలపై రకరకాల అచ్చులు వేస్తున్నాడు.
ஒத்த சொற்கள் : నమూనా, ముద్ర, ముద్రద్దిమ్మ, మూసా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A block or die used to imprint a mark or design.
stampபொருள் : ముద్రించుపని.
எடுத்துக்காட்டு :
ఇంకా మీ పుస్తకము యొక్క ముద్రణ పూర్తి అవలేదు.
ஒத்த சொற்கள் : ముద్రణ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వేడిచేసిన లోహంతో కాల్చిన వాత వలన ఏర్పడిన గుర్తు
எடுத்துக்காட்டு :
గుర్రం వీపుపై ఉన్న కాల్చిన ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది.
ஒத்த சொற்கள் : కాల్చిన గుర్తు, కాల్చినముద్ర, ముద్ర
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.
எடுத்துக்காட்டு :
మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.
ஒத்த சொற்கள் : గుర్తు, గుఱుతు, చిన్నె, చిహ్నం, టెక్కెం, నిశాని, పతాక, ముద్ర, సంకేతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।
रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।