பொருள் : భయము లేక దుఃఖముతో మనస్సు చంచలమగుట.
எடுத்துக்காட்டு :
ఏదో కీడు జరుగుతుందనే భావనతో మనస్సు గాబరా పడుతోంది.
ஒத்த சொற்கள் : ఉలికిపడుట, గాబరా పడుట, గిలి పడుట, గుబులు పడుట, బెదురుట, భయపడుట, భీతిల్లుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.