பொருள் : నడుచుటలో, పరిగెత్తుటలో ఒక ప్రదేశము నుండి కాలునుపాదమును మరొక ప్రదేశమునకు పెట్టడంలోవున్న దూరం
எடுத்துக்காட்டு :
అతను త్వరగా ఇంటికెళ్ళడానికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటు నడుస్తున్నాడు.
ஒத்த சொற்கள் : అంగ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of changing location by raising the foot and setting it down.
He walked with unsteady steps.பொருள் : ఏదేని వస్తువు యొక్క క్రింది భాగము.
எடுத்துக்காட்டு :
ఈ కడాయి యొక్క అడుగు మందముగా ఉన్నది.
ஒத்த சொற்கள் : అడుగు భాగము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పొడవులను కొలుచుటకు పన్నెండు ఇంచ్ ల కొలమానము.
எடுத்துக்காட்டு :
ఆమె పొడవు అయిదు అంగుళములు.
ஒத்த சொற்கள் : అంగుళము
பொருள் : మరలా మరలా అడగడం
எடுத்துக்காட்டு :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
ஒத்த சொற்கள் : గుచ్చిగుచ్చిఅడుగు, త్రవ్వు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Pose a series of questions to.
The suspect was questioned by the police.பொருள் : దేని గురించైనా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం
எடுத்துக்காட்டு :
అతడు నన్ను నీ గురించి అడుగుతున్నాడు.
ஒத்த சொற்கள் : ప్రశ్నించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తనకు కావలసినది ఇతరుల ద్వారా తీసుకోవడం
எடுத்துக்காட்டு :
అతడు మిమ్మల్ని కొంత అడుగుతున్నాడు.
ஒத்த சொற்கள் : యాచించు అర్థించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी से कुछ लेने के लिए इच्छा प्रकट करना।
वह आपसे कुछ माँग रहा है।பொருள் : ఇది కావాలని చెప్పడం
எடுத்துக்காட்டு :
గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.
ஒத்த சொற்கள் : ఆశించు, ప్రశ్నించు, యాచించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Request urgently and forcefully.
The victim's family is demanding compensation.