பொருள் : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
எடுத்துக்காட்டு :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
ஒத்த சொற்கள் : అడ్డగించు, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.பொருள் : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
எடுத்துக்காட்டு :
అతడు నా మాటలను ఖండించినాడు.
ஒத்த சொற்கள் : ఆటంకపరచు, ఎదురించు, ఖండించు, వ్యతిరేకించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : రానీకుండా చేయడం
எடுத்துக்காட்டு :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
ஒத்த சொற்கள் : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।பொருள் : తెరవకుండా వుండటం
எடுத்துக்காட்டு :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
ஒத்த சொற்கள் : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.பொருள் : ముందుకు వెళ్లనీయక పోవడం
எடுத்துக்காட்டு :
పోలీసు రవిని చౌక్ దగ్గర ఆపివేశాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :