பொருள் : పంట పండించడానికి అవసరమైన డబ్బుకు పండిన తర్వాత తీర్చేటట్లు ముందుగా తీసుకునే ధనం
எடுத்துக்காட்டு :
యజమాని రైతుకు అడ్వాన్సుగా ఐదువేల రూపాయలిచ్చారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వస్తువు కొనుగోలుచేయునప్పుడు ముందుగా ఇచ్చే ధనం
எடுத்துக்காட்டு :
అతడు సరుకులు కొనుటకు దుకాణాదారుడికి ఇవ్వదగిన అడ్వాన్సు ముందుగా చెల్లించాడు.
ஒத்த சொற்கள் : బయానా, ముందు చెల్లింపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :