பொருள் : చేతులతో నరాలు తెగేలా చేయడం
எடுத்துக்காட்டு :
కోపంతో అతడు నా మెదడును అణిచేశాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Exert pressure or force to or upon.
He pressed down on the boards.பொருள் : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
எடுத்துக்காட்டு :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
ஒத்த சொற்கள் : అణచివేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
எடுத்துக்காட்டு :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
ஒத்த சொற்கள் : అణగద్రొక్కు, అణగు, అదుము, నొక్కుకొను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : భయంతో ఇష్టం లేకపోయిన ఇతరులపని చేయుటం
எடுத்துக்காட்டு :
స్వాతంత్ర్యం ముందు భారతీయులను ఆంగ్లేయులు అణగదొక్కారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी के दबाव में पड़कर उसकी इच्छानुसार कार्य करने के लिए विवश होना।
वह इस इलाक़े का नामी बदमाश है, इसलिए सभी लोग उससे दबते हैं।