பொருள் : చొక్కా, చేతులు లేని చొక్కా మొదలైన వాటికి బలముగ నుండుటకు వేయబడే గుడ్డ
எடுத்துக்காட்டு :
ఈ చొక్కాకు అతుకు వుండదు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గుడ్డలు,తోలు మొదలైన వాటిని కుట్టేటప్పుడు వాటి మీద అయ్యే దారపు రేకలు.
எடுத்துக்காட்டு :
వస్త్రానికి అక్కడక్కడా అతుకులు వేయబడ్డాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कपड़े, चमड़े आदि को सिलते समय उन पर बनने वाली धागों की रेखा।
टाँका पास-पास होने से सिलाई मज़बूत होती है।Joint consisting of a line formed by joining two pieces.
seamபொருள் : ఏదైనా డిజైన్ని బట్టకు కుట్టడం
எடுத்துக்காட்டு :
దర్జీ ఈ పైజామాకు ఆకులాంటి అతుకు బాగా కుట్టాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A cloth covering consisting of the part of a pair of trousers that covers a person's leg.
legபொருள் : కుత్తు లాటి వాటిల్లో పెట్టి కత్తిరించే త్రికోణ గడ్డి
எடுத்துக்காட்டு :
అతుకు వేస్తే బట్టలలో బిగుతు తగ్గుతుంది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చిరిగిన వస్త్రానికి చిరిగిన దగ్గర ఇంకో వస్త్రంతో కుట్టబడినది
எடுத்துக்காட்டு :
దర్జీ చిరిగిన పైజాముకు అతుకు వేస్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A piece of cloth used as decoration or to mend or cover a hole.
patch