பொருள் : చాలా ఎక్కువ
எடுத்துக்காட்டு :
అత్యధిక ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మాద్యమంలో చదివిస్తున్నారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మిక్కిలి ఎక్కువ.
எடுத்துக்காட்டு :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
ஒத்த சொற்கள் : అత్యంతమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।பொருள் : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.
எடுத்துக்காட்டு :
ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.
ஒத்த சொற்கள் : అధికమైన, అపారమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Further or added.
Called for additional troops.பொருள் : దగ్గర-దగ్గరగా ఉన్న.
எடுத்துக்காட்டு :
అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.
ஒத்த சொற்கள் : ఒత్తుగా వున్న, దట్టమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చాలా పెద్దగా వున్నటువంటి
எடுத்துக்காட்டு :
ఎన్నికల్లో అతను అత్యధికంగా ఓడిపోయాడు అతనికి అత్యధికమైన ప్రతిఫలం లభించింది.
ஒத்த சொற்கள் : అత్యధికంగా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :