பொருள் : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
எடுத்துக்காட்டு :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
ஒத்த சொற்கள் : అణగగొట్టు, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు, పిండు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।பொருள் : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
எடுத்துக்காட்டு :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
ஒத்த சொற்கள் : అణగద్రొక్కు, అణగు, అణుచు, నొక్కుకొను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక వస్తువుపై ఒత్తిడి తీసుకొని రావడం
எடுத்துக்காட்டு :
కంప్యూటర్ ఆన్ చేయడం కొరకు గోలూ దాని బటన్ను నొక్కాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी पर किसी ओर से इस प्रकार ज़ोर पहुँचाना कि उसे पीछे हटना पड़े।
कम्प्यूटर चालू करने के लिए गोलू ने उसका बटन दबाया।Exert pressure or force to or upon.
He pressed down on the boards.