பொருள் : -అతడు ఒక ప్రత్యేక అర్హత స్థానాన్ని పొందినవాడు.
எடுத்துக்காட்டு :
-ఈ ఉద్యోగ అధికారి వీటిలో ఎక్కడా లేడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह जिसे कोई विशेष योग्यता या क्षमता प्राप्त हो।
इस नौकरी का अधिकारी इनमें से कोई भी नहीं है।பொருள் : పరిపాలించేవాడు
எடுத்துக்காட்டு :
శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.
ஒத்த சொற்கள் : అధినేత, అధిపతి, అధ్యక్షుడు, రాజు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగి
எடுத்துக்காட்டு :
శ్యాం వాల్ల నాన్న సైన్య విభాగంలో చాలా పెద్ద అధికారి.
ஒத்த சொற்கள் : అఫీసరు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Someone who is appointed or elected to an office and who holds a position of trust.
He is an officer of the court.பொருள் : కార్యములను నిర్వహించువాడు.
எடுத்துக்காட்டு :
ఈ పని చూడటానికి పర్యవేక్ష్యకుడు వచ్చాడు.
ஒத்த சொற்கள் : కార్యదర్శి, కార్యనిర్వాహకుడు, పర్యవేక్షకుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी व्यवहार, बात, काम आदि को ध्यान से देखने वाला व्यक्ति।
इस काम को देखने के लिए पर्यवेक्षक आने वाले हैं।One who supervises or has charge and direction of.
supervisor