பொருள் : అంతం లేనిది
எடுத்துக்காட்டு :
దేవుడు అనంతమైన ప్రేమ కలవాడు.
பொருள் : అంతం కానిది.
எடுத்துக்காட்டு :
ఆకాశంలో అనంతమైన నక్షత్రాలు కలవు.
ஒத்த சொற்கள் : అంతహీనమైన, అసమాప్తమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Having no limits or boundaries in time or space or extent or magnitude.
The infinite ingenuity of man.பொருள் : హద్దు లేకపోవడం.
எடுத்துக்காட்டு :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
ஒத்த சொற்கள் : అంతులేని, అధికమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।பொருள் : లెక్కించుటకు వీలుకాని.
எடுத்துக்காட்டு :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
ஒத்த சொற்கள் : అగణ్యమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Too numerous to be counted.
Countless hours.பொருள் : పోల్చడానికి వీలులేని.
எடுத்துக்காட்டு :
మీ అందం సాటిలేనిది.
ஒத்த சொற்கள் : అపరిమితమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Eminent beyond or above comparison.
Matchless beauty.