பொருள் : ఒకేరకమైన అభిరుచులు కలిగిన
எடுத்துக்காட்டு :
మీకు అనుకూలంగా పని చేయడం నావల్ల అయ్యే పని కాదు.
ஒத்த சொற்கள் : అనుకూలమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఇద్దరూ ఒకే స్వభావంతో వుండటం
எடுத்துக்காட்டு :
సమానగుణమైన వ్యక్తులు పరస్పరం ఒకరికొకరు మంచిగా వుంటారు.
ஒத்த சொற்கள் : సమానగుణమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అనుకూల స్వభావం కలిగిన
எடுத்துக்காட்டு :
కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.
ஒத்த சொற்கள் : చక్కనైన, మంచి, సమంజస్యపూర్ణమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :