உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : పేదవారిని ఆదుకోవాలనుకొనే గుణం
எடுத்துக்காட்டு : ప్రతిఒక్కరి పట్ల దయచూపించడం మనందరి ధర్మం
ஒத்த சொற்கள் : అణుకంపనం, చలించడం, దయా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी English
अनुकंपा या दया करने की क्रिया।
A kind act.
பொருள் : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
எடுத்துக்காட்டு : దయ ఒక సాత్విక భావన.
ஒத்த சொற்கள் : ఆదరణ, కనికరం, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
பொருள் : ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది
எடுத்துக்காட்டு : ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.
ஒத்த சொற்கள் : కరుణ, కారుణ్యం, జాలి, దయ
நிறுவு