பொருள் : ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోవుట.
எடுத்துக்காட்டு :
అనుభవంలేని కారణంగా రాముకు పని లభించలేదు.
ஒத்த சொற்கள் : అభ్యాసంలేని, నేర్పులేని, సాధనలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక పని చేయడంలో ఏమాత్రమూ ప్రవేశం లేని.
எடுத்துக்காட்டு :
ఈ పని అనుభవంలేని వ్యక్తి కూడా చేయగలడు.
ஒத்த சொற்கள் : అలవాటులేని, సాధనలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :