பொருள் : మనకు ఏదికావాలో తేల్చుకోనుట.
எடுத்துக்காட்டு :
అతడు ఎటువంటి సందేహం లేనివాడు, కనుక ఏదైన సులభంగా ఎంచుకోగలడు.
ஒத்த சொற்கள் : నిస్సందేహంగల, సందేహంలేని
பொருள் : తమ శక్తి పట్ల అపారమైన నమ్మకం కలిగియున స్థితి
எடுத்துக்காட்டு :
మహారభారత యుద్ధంలో పాండవులకు తమ సందేహం లేని వీరత్వ బలం వలన విజయం ప్రాప్తించింది.
ஒத்த சொற்கள் : శంకలేని, శంకించలేని, సందిగ్దంలేని, సందేహంలేని, సంశయంలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : సందేహం లేకపోవుట.
எடுத்துக்காட்டு :
మా అమ్మ నిస్సందేహమైన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను.
ஒத்த சொற்கள் : నిస్సందేహమైన, నిస్సంశయమైన, రూఢియైన