பொருள் : ఇతరుల ఆధీనంలో ఉండుట.
எடுத்துக்காட்டு :
పరాధీనుడైన వ్యక్తి పంజరంలో బంధించబడిన చిలుకతో సమానం.
ஒத்த சொற்கள் : అస్వతంత్రుడు, పరవంతుడు, పరవరుడు, పరాధీనుడైన, బానిస, వివశుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Hampered and not free. Not able to act at will.
unfree