பொருள் : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
எடுத்துக்காட்டு :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
ஒத்த சொற்கள் : కాజేయు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎవరూ లేని సమయంలో తనదికానిదాన్ని ఎలాగైన తీసుకెళ్ళడం
எடுத்துக்காட்டு :
దొంగతనం జరిగేసమయంలో పట్టుకోవాల్సిన కాపలాదారే దొంగతనం చేశాడు
ஒத்த சொற்கள் : కన్నంవేయు, కొట్టేయు, దొంగతనంచేయు, దొంగలించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
सेंध मारकर चोरी करना।
चौकीदार ने सेंधमार को उस समय पकड़ा जब वह सेंधमारी कर रहा था।பொருள் : ఎదుటివాళ్ల అనుమతి లేకుండా గుంజుకోవడం
எடுத்துக்காட்டு :
ఈ సంఘటనలో బందిపోటు దొంగ ప్రయాణీకుల దగ్గర దొంగిలించాడు.
ஒத்த சொற்கள் : దొంగిలించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
எடுத்துக்காட்டு :
అతను రైతుల భూమిని కాజేశాడు.
ஒத்த சொற்கள் : అంకించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :