பொருள் : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
எடுத்துக்காட்டு :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
ஒத்த சொற்கள் : అభిమతము, ఆలోచన, సమ్మతి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.பொருள் : ఒక విషయంలో దృష్టిని సారించేటట్లు సూచనలు ఇవ్వడం.
எடுத்துக்காட்டு :
ఈ విషయములో మీ యొక్క అమూల్యమైన సలహా ఇవ్వండి.
ஒத்த சொற்கள் : సలాహా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A proposal offered for acceptance or rejection.
It was a suggestion we couldn't refuse.பொருள் : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
எடுத்துக்காட்டு :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
ஒத்த சொற்கள் : అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.