பொருள் : అభిమానం ప్రదర్శించేవాడు.
எடுத்துக்காட்டு :
నేను తన అభిమానం యొక్క ప్రతిబింబానికి కూడా దూరంగా ఉంటున్నాను.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
An arrogant or presumptuous person.
upstartபொருள் : ఒక వ్యక్తి పట్ల ఆరాధనా భావం కలిగి ఉండటం
எடுத்துக்காட்டு :
నాయకుడు నాయకురాళ్ళు అభిమానాన్ని చూసి ప్రసన్నులయ్యారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : బలమైన అభిమానం
எடுத்துக்காட்டு :
ప్రేమలో స్వార్థానికి చోటు లేదు.
ஒத்த சொற்கள் : అనురక్తి, అనురాగం, అప్యాయత, అరులు, ఇంపు, గారాబం, పేర్మి, ప్రియం, ప్రీతి, ప్రేమ, మక్కువ, మమకారం, మమత, మురిపెం, రాగం, వాత్సల్యం, సంగడి, సంప్రీతి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह मनोवृत्ति जो किसी काम, चीज, बात या व्यक्ति को बहुत अच्छा, प्रशंसनीय तथा सुखद समझकर सदा उसके साथ अपना घनिष्ठ संबंध बनाये रखना चाहती है या उसके पास रहने की प्रेरणा देती है।
प्रेम में स्वार्थ का कोई स्थान नहीं होता।A strong positive emotion of regard and affection.
His love for his work.