பொருள் : హద్దు లేకపోవడం.
எடுத்துக்காட்டு :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
ஒத்த சொற்கள் : అంతులేని, అధికమైన, అనంతమైన, అపరిమితమైన, అపారమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।பொருள் : లెక్కించుటకు వీలుకాని.
எடுத்துக்காட்டு :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
ஒத்த சொற்கள் : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Too numerous to be counted.
Countless hours.பொருள் : సాధారణము కంటే ఎక్కువ.
எடுத்துக்காட்டு :
పిల్లవాడు తీవ్రమైన జ్వరముతో బాధ పడుతున్నాడు.
ஒத்த சொற்கள் : ఎక్కువ, తీవ్ర మైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Characterized by or producing sound of great volume or intensity.
A group of loud children.பொருள் : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
எடுத்துக்காட்டு :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
ஒத்த சொற்கள் : అనేకమైన, అపరిమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న