பொருள் : ఇది తాగడం వల్ల మరణాన్ని జయిస్తారు
எடுத்துக்காட்டு :
వాహ్! ప్రసాదం రూపంలో అమృతం, ఇవ్వండి ఇవ్వండి ఇంకాస్తా ఇవ్వండి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చనిపోకుండా దేవతలు తీసుకున్న పానీయం.
எடுத்துக்காட்டு :
సముద్ర మధనం సమయంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు పరస్పరం పోట్లాడుకున్నారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :