பொருள் : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
எடுத்துக்காட்டு :
దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
ஒத்த சொற்கள் : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, ఆటంకం, నియంత్రణ, విఘాతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.பொருள் : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
எடுத்துக்காட்டு :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
ஒத்த சொற்கள் : అంతరాయం, అడ్డం, ఆటంకం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.