பொருள் : క్రింద నుండి పైకి రాసే విధానం
எடுத்துக்காட்டு :
నానమ్మ నాకు వందనుండి ఒకటి వరకు అవరోహణక్రమంలో రాయమని చెప్పింది.
ஒத்த சொற்கள் : అనుక్రమం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పై నుండి కిందికి వచ్ఛే స్థాయి.
எடுத்துக்காட்டு :
వంద నుండి ఒకటి వరకు అవరోహణ క్రమంలో రాయండి.
ஒத்த சொற்கள் : తిరోగమనం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :