பொருள் : శరీరంలో ఏదైన అంగం లేకపోవుట.
எடுத்துக்காட்டு :
శ్యామ్ రైలు ఎక్కుతుండగా జారిపడి కాలు విరిగి వికలాంగుడైనాడు.
ஒத்த சொற்கள் : అంగవైకల్యంగల, అంగహీనమైన, వికాలాంగమైన
பொருள் : శరీర అవయవాలలో లోపంగల వ్యక్తులు
எடுத்துக்காட்டு :
మనం వికలాంగులైన వ్యక్తులకు సహాయం చేయాలి.
ஒத்த சொற்கள் : అంగవైకల్యమైన, వికలాంగులైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :