பொருள் : ధర్మ పరంగా పవిత్రత లేకపోవుడం.
எடுத்துக்காட்டு :
అపవిత్రత గల వ్యక్తులు గంగానదిలో మునిగితే పవిత్రులవుతారు.
ஒத்த சொற்கள் : అపవిత్రతగల, దూషితమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
எடுத்துக்காட்டு :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
ஒத்த சொற்கள் : కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : శుభ్రంగా లేకపోవడం.
எடுத்துக்காட்டு :
అపరిశుభ్రమైన నీళ్ళు ఆరోగ్యానికి హానికరమవుతాయి
ஒத்த சொற்கள் : అపరిశుభ్రమైన, మురికిగల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :