பொருள் : అసహ్యం కల్గుట.
எடுத்துக்காட்டு :
అసహ్యింపదగిన పనులు చెయ్యరాదు.
ஒத்த சொற்கள் : అసహ్యింపదగిన, నిందిచదగిన, బూతైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Offensive to the mind.
An abhorrent deed.பொருள் : సభ్యత కానిది
எடுத்துக்காட்டு :
నీవు అసభ్యమైన వ్యక్తిలాగా ఎందుకుంటున్నావు? అతడు అసభ్యకరమైన మాటలు మాటలాడుతున్నాడు
ஒத்த சொற்கள் : అశిష్టమైన, అసభ్యమైన, ఆచారభ్రష్టమైన, ఆచారహీనమైన, శిశ్టాచారహీనమైన, శీలరహితమైన, శీలహీనమైన, సంస్కృతిహీనమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो शिष्ट (भला व्यक्ति या सज्जन) न हो।
तुम असभ्य व्यक्ति की तरह क्यों रहते हो?பொருள் : పదిమందిలో చేయకూడని పనులు లేదా మాటలు
எடுத்துக்காட்டு :
నువ్వు అసభ్యకరమైన వ్యక్తులవలె పనెందుకు చేస్తావు?
ஒத்த சொற்கள் : అసభ్యకర, అసహ్యకర, ఎబ్బెట్టుఅయిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Showing lack of skill or aptitude.
A bungling workman.