பொருள் : ఆయుర్వేదంలో ఎనిమిది విభాగాలు
எடுத்துக்காட்டு :
కాయ, కాయచికిత్స, బాలచికిత్స, భూతవైద్యచికిత్స, శల్యతంత్ర విశ్వతంత్ర, రసాయతంత్ర, వశీకరణతంత్ర, ఇవి ఎనిమిది అష్టాంగాలు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : సూర్యనమస్కార సమయంలో సమర్పించే ఎనిమిది పదార్థాలు
எடுத்துக்காட்டு :
అష్టాంగాలలో నీరు, పాలు, చక్కెర, తేనె, పెరుగు, నెయ్యి, రక్తచందనం మరియుకరీవర్ వుంటాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : శరీరంలోని ఎనిమిది అంగాలు
எடுத்துக்காட்டு :
తొడ, కాళ్ళు, చేతులు, హృదయం, తల, వచనం, దృష్టి, బుద్ధి అష్టాంగాలు. ఇవి ప్రాణాయామం చేసే విధాలు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :