பொருள் : అపరాధులను, ఖైదీలను బంధించి ఉంచే ప్రదేశం
எடுத்துக்காட்டு :
దొంగతనం నేరం మీద అతడు జైలు గాలి పీలుస్తున్నాడు.
ஒத்த சொற்கள் : కటకటకాలు, కారయిల్లు, కారాగారం, కారాగారగృహం, కారాగారావాసం, కృష్ణజన్మస్థానం, ఖైదు, గండారు, చారకం, చెరసాల, చెఱ, జైలు, బందిఖానా, బందిగం, బందీగృహం, బుయ్యారం, బొక్క
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A correctional institution where persons are confined while on trial or for punishment.
prison, prison house