பொருள் : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
எடுத்துக்காட்டு :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
ஒத்த சொற்கள் : అభిరుచి, కాంక్ష, కోరిక
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.பொருள் : కోరిక కల్గిఉండుట.
எடுத்துக்காட்டு :
ప్రతి తల్లి-తండ్రులు తన పిల్లలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी पर भरोसा रखने की क्रिया कि अमुक कार्य उसके द्वारा हो सकता है या हो जायेगा।
हर पिता की अपने पुत्र से यह अपेक्षा रहती है कि वह अपने जीवन में सफल हो।பொருள் : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
எடுத்துக்காட்டு :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : అభిలాష, ఆశ, ఆశయం, కల, కోరిక, లాలస
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।பொருள் : ఆశిండడానికి అనువైన
எடுத்துக்காட்டு :
ముసలితల్లిదండ్రులు కొడుకు దగ్గరనుండి ఆర్థికసహాయాన్ని ఆకాంక్షణీయమైనది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
To be expected.
Differences of opinion are quite expectable given the present information.