பொருள் : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
எடுத்துக்காட்டு :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
ஒத்த சொற்கள் : అడ్డగించు, అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.பொருள் : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
எடுத்துக்காட்டு :
అతడు నా మాటలను ఖండించినాడు.
ஒத்த சொற்கள் : అడ్డుకొను, ఎదురించు, ఖండించు, వ్యతిరేకించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అవరోధముకల్పించుట.
எடுத்துக்காட்டு :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
ஒத்த சொற்கள் : అటకాయించు, అడ్డముచేయు, ఆపు, ప్రతిబంధకము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అడ్డుచెప్పడం
எடுத்துக்காட்டு :
మంచికార్యానికి అధికారి ఎల్లప్పుడు ఆటంకపరుస్తారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
ऐसा हो सकता है या होगा ऐसा अपने मन में समझना।
मंगला अधिकतर सही अनुमान लगाती है।Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.