பொருள் : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట
எடுத்துக்காட்டு :
ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.
ஒத்த சொற்கள் : ప్రదర్శించు, వేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।
आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।பொருள் : బంతి ద్వారా చేసే పని
எடுத்துக்காட்டு :
ఎవరైనా అస్మితాతో పాటు ఆడండి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ధనాన్ని వెచ్చించి గెలుపోటములకు చేసేది
எடுத்துக்காட்டு :
అతను రోజు సాయంకాలం జూదము ఆడతాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : క్రీడలో భాగమవటం
எடுத்துக்காட்டு :
భారతదేశం ప్రపంచకప్ కూడా ఆడాలి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Participate in games or sport.
We played hockey all afternoon.பொருள் : మానసిక వుల్లాసం కొరకు లేదా శారీరిక వ్యాయామం చేయడానికి అటు-ఇటు పైకి క్రిందికి దూకడం లాంటివి చేయడం
எடுத்துக்காட்டு :
పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు.
ஒத்த சொற்கள் : ఆటలాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
मन बहलाने या व्यायाम के लिए इधर-उधर उछल-कूद आदि करना।
बच्चे मैदान में खेल रहे हैं।பொருள் : అస్త్ర శస్త్రాలను ఉపయోగించి తన ప్రతిభాపాటవాలను చూపడం
எடுத்துக்காட்டு :
జ్వాలా ప్రదర్శనలో ఉత్సాహంగా కర్రను ఆడిస్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कौशल दिखाने के लिए कोई अस्त्र या शस्त्र हाथ में लेकर चालाकी और फुर्ती से उसका संचालन करना अथवा प्रयोग या व्यवहार दिखलाना।
ग्वाला बड़ी कुशलता से लाठी खेलता है।