பொருள் : బాధ లేకుండా వుండటం.
எடுத்துக்காட்டு :
సీమా తన వివాహ జీవితంతో చాలా సంతోషిస్తోంది.
ஒத்த சொற்கள் : సంతోషించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी के क्रिया-कलापों, व्यवहार आदि से आनंदित होना।
सीमा अपने विवाहित जीवन से बहुत प्रसन्न है।பொருள் : ఉల్లాసంగా ఉండటం
எடுத்துக்காட்டு :
అన్నయ్య విదేశాలనుండి తిరిగి వస్తున్నాడన్న వార్త విని వదిన మనసు సంతోషించింది
ஒத்த சொற்கள் : ఉత్సాహించు, సంతోషించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी के मन में किसी बात की इच्छा या उत्कंठा उत्पन्न करना।
भैया के विदेश से लौटने की ख़बर सुनकर भाभी का मन गुदगुदाया।பொருள் : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన
எடுத்துக்காட்டு :
పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.
ஒத்த சொற்கள் : ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషపడు, సంతోషించు, హర్షించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :