பொருள் : అనుకోని సంఘటనలలో ఉత్పన్నమైనవి.
எடுத்துக்காட்டு :
ఆపదలో మెదడు పని చేయ్యడం ఆగిపోతుంది.
ஒத்த சொற்கள் : కష్టాలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी अनिष्ट घटना से उत्पन्न होने वाली ऐसी स्थिति जिसमें बड़ी हानि हो सकती हो।
संकट में दिमाग काम करना बंद कर देता है।An unstable situation of extreme danger or difficulty.
They went bankrupt during the economic crisis.பொருள் : చెడు దశ లేక అవస్థ.
எடுத்துக்காட்டு :
ఆ కుటుంభము చాలా దుస్థితిలో ఉన్నది అతనికి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను.
ஒத்த சொற்கள் : ఆపత్తు, దుర్గతి, దుర్ధశ, దుస్థితి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A situation from which extrication is difficult especially an unpleasant or trying one.
Finds himself in a most awkward predicament.பொருள் : ఉన్నటుండి జరిగే ప్రమాదము.
எடுத்துக்காட்டு :
ఈ దుర్ఘటనలో అనేక మంది చనిపోయారు.
ஒத்த சொற்கள் : దుర్ఘటన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదేని విషయము గురించి జరిగిన మాట.
எடுத்துக்காட்டு :
నేను నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పటికీ మరచిపోలేదు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :