பொருள் : ఇతరులను వెళ్ళకుండా చేయడం
எடுத்துக்காட்டு :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
ஒத்த சொற்கள் : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : బయటకు వస్తున్న మాటలను అడ్డుకోవడం
எடுத்துக்காட்டு :
రాజారామ్మోహన్ రాయ్ సతీసహగమనాన్ని నిరోధించాడు
ஒத்த சொற்கள் : నిరోధించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నిర్భంధములో పెట్టుట.
எடுத்துக்காட்டு :
తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.
ஒத்த சொற்கள் : అడ్డగించు, హద్దులలోపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కూర్చోవడానికి స్థలాన్ని ఆపడం
எடுத்துக்காட்டு :
నాటకాన్ని చూడడానికి అతడు నా కొరకు ఒక సీటును ఆపాడు
ஒத்த சொற்கள் : నిలిపి ఉంచు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అవరోధముకల్పించుట.
எடுத்துக்காட்டு :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
ஒத்த சொற்கள் : అటకాయించు, అడ్డముచేయు, ఆటంకపరచు, ప్రతిబంధకము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ముందుకుపోకుండా చేయుట.
எடுத்துக்காட்டு :
రైతులు పొలమును రక్షించడానికి అడవి జంతువులను ఆపుతారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :