பொருள் : ఉపయోగార్ధమై ఏ పనినైనా ప్రారంభించడం
எடுத்துக்காட்டு :
అతడు అధిక ధర నుండి రక్షించడానికై ఒక కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చాడు
ஒத்த சொற்கள் : అనుసరించేలాచేయు, అమలులోకితెచ్చు, కొనసాగించు, నడిచేలాచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
எடுத்துக்காட்டு :
మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
ஒத்த சொற்கள் : ఉపక్రమించు, తలపెట్టు, ప్రారంభించు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।