பொருள் : ఎవరైతే గౌరవించడానికి అర్హులో
எடுத்துக்காட்டு :
గౌతమబుద్ధుడు ఒక పూజ్యనీయమైన వ్యక్తి.
ஒத்த சொற்கள் : అభవందనీయుడు, అభినందనీయుడు, ఆరాధనీయుడు, ఆరాధ్యులు, ఆర్యుడు, కుల్యుడు, గౌరవనీయులు, నమసితుడు, నమస్వితుడు, పూజార్హుడు, పూజితుడు, పూజ్యనీయులు, పెద్ద, భట్టారకుడు, మంచివారు, మాన్యుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :