உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : సాధువులు నివసించే స్థలం
எடுத்துக்காட்டு : ఉత్తర కాశి తిరుగుతున్నపుడు మేము కొన్ని రోజులు మఠంలో గడిపాము
ஒத்த சொற்கள் : మఠం, సత్రం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी English
साधु-संतों के रहने का स्थान।
The residence of a religious community.
பொருள் : మునులు వుండే ప్రదేశం
எடுத்துக்காட்டு : మోక్షం పొందడానికై ప్రజలు ఆశ్రమ స్థలాలకు వెళ్తారు.
ஒத்த சொற்கள் : క్షేత్రం, శరణాలయం, సంస్థ, సమాజం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी
प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक समाज।
பொருள் : మునులు, ఋషులు ఉండే స్థలం
எடுத்துக்காட்டு : వనవాసకాలంలో శ్రీరాముడు పంచవాటిలో తన ఆశ్రమంను నిర్మించుకున్నాడు.
ऋषियों और मुनियों के रहने का स्थान।
The abode of a hermit.
பொருள் : ప్రాచీన బౌద్ధ భిక్షువులు మొదలైన ధార్మికుల నివాస స్థానం
எடுத்துக்காட்டு : ఇగత్పూరీ ఒక ప్రసిద్ధ క్షేత్రం.
ஒத்த சொற்கள் : క్షేత్రం, శరణాలయం, సమాజం
प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक निवास स्थान।
நிறுவு