பொருள் : ఇల్లు, ఇల్లాలు, పిల్లలు గల వక్తి
எடுத்துக்காட்டு :
ఎవరైతే పరివారంతో కలిసి ఉంటారో అతనే సుఖమైన గృహస్థుడు.
ஒத்த சொற்கள் : ఇంటికాపు, గృహపతి, గృహస్తు, గృహస్ధుడు, భవనభర్త, వాస్తవ్యుడు, శాలీనుడు, శ్రేష్టాశ్రముడు, సంసారి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A man whose family is of major importance in his life.
family manபொருள் : ఇంటికి పెద్ద.
எடுத்துக்காட்டு :
ఇంటిలో పెత్తనమంతా ఇంటి యజమాని చేతిలో ఉంటుంది.
ஒத்த சொற்கள் : కుటుంబపెద్ద, గృహస్వామి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :