பொருள் : వినడానికి ఇష్టం కలిగించునది.
எடுத்துக்காட்டு :
ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.
ஒத்த சொற்கள் : వినదగిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన
எடுத்துக்காட்டு :
పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు
ஒத்த சொற்கள் : ఇష్టపడిన, ప్రియమైన, ప్రేమించిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మనస్సుకు హాయిని కలిగించేటువంటి
எடுத்துக்காட்டு :
నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.
ஒத்த சொற்கள் : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆహ్లాదకరమైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంతోషకరమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो आनंद देनेवाला हो।
मेरी यात्रा आनंदप्रद रही।Greatly pleasing or entertaining.
A delightful surprise.