பொருள் : ఏదేని ఒక బంధనములో ఇరుక్కొనుట
எடுத்துக்காட்டு :
కోతి తనంతట తాను తాడులో చిక్కుకొన్నది
ஒத்த சொற்கள் : కట్టబడు, చిక్కుకొను, బంధీయగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎక్కువ దారాలు ఉండడంవలన ఒకదానిలో ఒకటి గజిబిజిగా కలిసిపోవడం
எடுத்துக்காட்டு :
దారం చిక్కుపట్టి పోయింది.
ஒத்த சொற்கள் : చిక్కుపట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :