உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : విద్యార్థులకు పాఠాలను బోధించేవాడు
எடுத்துக்காட்டு : అధ్యాపకుడు మరియు విద్యార్థుల మధ్య సంబంధం మధురంగా ఉండాలి.
ஒத்த சொற்கள் : అధ్యాపకుడు, అయ్యవారు, ఆచార్యుడు, ఉపదేశి, గురువు, చదువులయ్య, బోధకుడు, మాస్టారు, విద్యాదాత, శిక్షకుడు, స్వాధ్యాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी English
वह व्यक्ति जो विद्यार्थियों को पढ़ाता है।
A person whose occupation is teaching.
பொருள் : చదువును నేర్పించేవాడు.
எடுத்துக்காட்டு : గురువు లేకుంటే జ్ఞానం లభించదు.
ஒத்த சொற்கள் : గురువు
विद्या या कला सिखाने वाला व्यक्ति।
An authority qualified to teach apprentices.
நிறுவு