பொருள் : ఒక పని తొందరగా అవ్వుటకు ఇచ్చు సూచన.
எடுத்துக்காட்டு :
ఏదైన ఉపాయం చెప్పండి పని తొందరగా అవ్వడానికి.
ஒத்த சொற்கள் : చిట్క, మంత్రం, సలహ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह उपाय जिसमें कोई काम तुरंत हो जाए या कोई काम करने का विशेष ढंग या तरीका।
कोई गुर बताइए जिससे यह काम जल्दी हो जाए।பொருள் : తెలివితో ఆలోచించగా వచ్చేది.
எடுத்துக்காட்டு :
ఏదైనా ఉపాయం చెప్పండి దీనితో ఈ పని సులభంగా అయ్యేవిధంగా.
ஒத்த சொற்கள் : ఎత్తుగడ, జిత్తు, తెరకువ, త్రోవ, యుక్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह कार्य या प्रयत्न जिससे अभीष्ट तक पहुँचा जाए।
कोई ऐसा उपाय बताइए जिससे यह काम आसानी से हो जाए।பொருள் : ఆపత్కాల పరిస్థితి నుండి తప్పించుకోడానికి మెదడులోకి వచ్చే స్పష్టమైన ఆలోచన.
எடுத்துக்காட்டு :
ఏదైనా ఉపాయం వుంటే మనం ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చుమీ యొక్క ఉపాయం తలపైకి వచ్చిన ఒక పెద్ద సమస్యను తొగిస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी विशेष परिस्थिति आदि में अचानक दिमाग में आने वाला स्पष्ट विचार।
कोई सूझ ही अब हमें इस समस्या से बचा सकती है।