பொருள் : స్వార్థం కోసం ఇతరులను మోసం చేయడం.
எடுத்துக்காட்டு :
అతడు యుక్తితో మొత్తం ఆస్థిని తన పేరు మీద మార్చుకొన్నాడు.
ஒத்த சொற்கள் : కపటోపాయము, కుట్ర, తెలివి, యుక్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह काम जो किसी को धोखे में डाल कर कोई स्वार्थ साधने के लिए किया जाए।
उसने छल से पूरी जायदाद अपने नाम करा ली।