பொருள் : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
எடுத்துக்காட்டு :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
ஒத்த சொற்கள் : అడలు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, సంకోచం, హడలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.