பொருள் : మనస్సుకు సంతోషాన్ని కలిగించే పని.
எடுத்துக்காட்டு :
నాటకము మనోరంజనంగా సమాప్తమైంది.
ஒத்த சொற்கள் : మనోరంజనం, వినోద, విలాసం, హాస్యం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
मन को प्रसन्न करने वाली बात या काम।
खेल मनोरंजन का एक साधन है।பொருள் : మనస్సులో ఉత్పన్నమయ్యే సంతోషకరమైన స్థితి.
எடுத்துக்காட்டு :
పెళ్ళికూతురి మనస్సులో ప్రియుని కలవాలనే ఉత్సాహం ఉంది.
ஒத்த சொற்கள் : ఉత్సాహం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైన మాటలు వినగానే లేక ఎవ్వరినైనా కలవగానే మనస్సులో ఏర్పడే భావన.
எடுத்துக்காட்டு :
నాకు భగవంతుని కీర్తనలు వింటే ఆనందము కలుగుతుంది.
ஒத்த சொற்கள் : ఆనందము, విలాసం హాయి, సంతోషం, సుఖము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :