பொருள் : చిన్న పిల్లల్ని పడుకోబెట్టి ఊపేది
எடுத்துக்காட்டு :
ఊయలలో కూర్చొని వధువు ఉయ్యాల ఆపి తొంగి చూసింది.
ஒத்த சொற்கள் : ఉయ్యాల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చిన్నపిల్లలను పడుకోబెట్టి ఊపేది
எடுத்துக்காட்டு :
ఊయలలో కూర్చొని వధువు ఉయ్యాల ఆపి తొంగి చూసింది.
ஒத்த சொற்கள் : ఉయ్యాల
பொருள் : చెట్టు కొమ్మలకు తాడు కట్టి దాని మీద ఊగుతారు
எடுத்துக்காட்டு :
ఆమె తన పూదోటలో ఊయల కడుతున్నది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Mechanical device used as a plaything to support someone swinging back and forth.
swingபொருள் : చిన్న పిల్లలను వేసి ఊపేది
எடுத்துக்காட்டு :
పెళ్ళి కూతురు ఊయలలో కూర్చొని వుంది.
ஒத்த சொற்கள் : ఉయ్యాల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పిల్లలను ఊపుతూ నిద్రపుచ్చడానికి ఉపయోగించే పరికరం
எடுத்துக்காட்டு :
అమ్మ పిల్లలను ఊయలలో నిద్రపుచ్చుతోంది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A baby bed with sides and rockers.
cradleபொருள் : కొయ్యకు తాడు వేలాడదీసి కూర్చొన్ని పైకి క్రిందకు ఊగేది
எடுத்துக்காட்டு :
ఉత్సవంలో పిల్లలు ఊయల మీద కూర్చొని ఊగుతున్నారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :