பொருள் : ఖాతాలో వ్రాయుట.
எடுத்துக்காட்டு :
బకాయీలు అన్ని మీ ఖాతాలోకి ఎక్కాయి.
ஒத்த சொற்கள் : నమోదుచేయు, పుస్తకంలో నమోదు చేయబడు, పుస్తకంలో వ్రాయబడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దేనిపైనైన వస్తువును పెట్టుట
எடுத்துக்காட்டு :
నా సామాను ఇంకా పైకెక్కలేదు ట్రక్కుపై సామాను ఎక్కించేశారు
ஒத்த சொற்கள் : ఎక్కించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కింది నుండి పైకి పోవడం
எடுத்துக்காட்டு :
తాతయ్య ఇప్పటికి తొందరగా నిచ్చెన ఏక్కుతాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :