பொருள் : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
எடுத்துக்காட்டு :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
ஒத்த சொற்கள் : కుప్పిగంతులేయు, గంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।பொருள் : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
எடுத்துக்காட்டு :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
ஒத்த சொற்கள் : ఎగిరి దుముకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు, దూకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :